న్యూ ఢిల్లీ,అర్జున్ సమాచారం:
నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల (సీజేల) పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సూచించింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కె. అగర్వాల్ ను రాజస్థాన్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అల్పేష్ యశ్వంత్ కోర్జేని మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటిని జమ్మూకశ్మీర్ లద్దాక్ హైకోర్టు సీజేగా, ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణరామ్ మహాపాత్రను ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు సీజేలుగా నియమించాలని సిఫార్సు చేసింది.
=======================